Home » photogallery » sports »

KARAN JOHAR HARDIK PANDYA AND KL RAHUL FOUND INNOCENT BY COURT OVER COMMENTS AGAINST WOMEN ON 2018 KOFFEE WITH KARAN SJN

Rahul-Hardik : ఆ విషయంలో హార్దిక్, రాహుల్ లను నిర్ధోషులుగా ప్రకటించిన కోర్టు.. అసలేం జరిగిందంటే?

KL Rahul - Hardik : 2018లో ఈ షోలో పాల్గొన్న భారత క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలు అడ్డంగా బుక్ అయిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల క్రితం 'కాఫీ విత్‌ కరణ్‌' షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వీరిద్దరూ అందరి చేత చివాట్లు కూడా తిన్నారు.