న్యూజిల్యాండ్ క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడైన కేన్ విలియమ్సన్ టెస్టు క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. వన్డే, టీ20 ఫార్మాట్లలో కివీస్‌కు కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. ఈ మేరకు బుధవారం రాత్రి న్యూజిలాండ్ క్రికెట్ సమాచారం ఇచ్చింది.