Home » photogallery » sports »

JOS BUTTLER MISSES RISHABH PANT STUMPING CHANCE AT 23 RUNS AFTER THAT LIFE PANT HITS MASSIVE CENTURY SJN

Jos Buttler : ఇంగ్లండ్ కొంప ముంచిన బట్లర్.. అతడు ఆ పని చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో.!

Jos Buttler : ఫలితంగా మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 2-1తో సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హార్దిక్ ఆల్ రౌండ్ షోతో అదరగొడితే.. పంత్ సూపర్ సెంచరీతో చెలరేగిపోయాడు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 123 పరుగులు జోడించి భారత్ ను విజయానికి చేరువ చేశారు.