JERSEY KNOWS NO GENDER CAMPAIGN GONE VIRAL IN SOCIAL MEDIA
WWT20: సోషల్ మీడియాలో 'జెర్సీ నోస్ నో జెండర్' సూపర్ హిట్
విరాట్ కొహ్లీ ఆరంభించిన "జెర్సీ నోస్ నో జెండర్" సోషల్ మీడియాలో సూపర్ సక్సెస్ అయింది. స్పోర్ట్స్ స్టార్స్, సినిమా సెలబ్రెటీల సపోర్ట్‌తో 2018 మహిళ క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టుకు ఆదరణ మరింత పెరిగింది. భారత క్రీడా దిగ్గజాలు,స్పోర్ట్స్ స్టార్స్ సపోర్ట్‌తో "జెర్సీ నోస్ నో జెండర్" క్యాంపెయిన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
విరాట్ కొహ్లీ "జెర్సీ నోస్ నో జెండర్"కు సపోర్ట్ చేస్తున్న భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ ( Mithali Raj / Twitter )
2/ 23
టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ టీ20 ప్రపంచకప్‌లో మహిళల జట్టును సపోర్ట్ చేయడానికి "జెర్సీ నోస్ నో జెండర్" క్యాంపెయిన్ స్టార్ చేశాడు. ( Virat Kohli / Twitter )
3/ 23
"జెర్సీ నోస్ నో జెండర్"కు సపోర్ట్ చేస్తున్న ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్లీ వ్యాట్ ( Daniellie wyat / Twitter )
4/ 23
"జెర్సీ నోస్ నో జెండర్"కు సపోర్ట్ చేస్తున్న ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ శారా టేలర్ ( Sarah taylor / Twitter )
5/ 23
విరాట్ కొహ్లీ "జెర్సీ నోస్ నో జెండర్"కు సపోర్ట్ చేస్తున్న వెస్టిండీస్ మహిళా క్రికెటర్ హేలీ మాథ్యూస్ ( Hayley mathews / Twitter )
6/ 23
"జెర్సీ నోస్ నో జెండర్"కు సపోర్ట్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా ( Preeti Zinta / Twitter )
7/ 23
విరాట్ కొహ్లీ "జెర్సీ నోస్ నో జెండర్"కు సపోర్ట్ చేస్తున్న భారత స్టార్ షూటర్ హీనా సిద్ధూ ( Deepika Pallikal / twitter )
8/ 23
విరాట్ కొహ్లీ "జెర్సీ నోస్ నో జెండర్"కు సపోర్ట్ చేస్తున్న భారత స్క్వాష్ క్వీన్ దీపికా పల్లికల్ ( Deepika Pallikal / twitter )
9/ 23
విరాట్ కొహ్లీ స్టార్ట్ చేసిన "జెర్సీ నోస్ నో జెండర్"కు సపోర్ట్ చేసిన భారత గోల్ఫ్ క్వీన్ షర్మిలా నికోలెట్ ( Sharmila Nicolet / twitter )