Home » photogallery » sports »

JASPRIT BUMRAH YUVRAJ SINGH JASKARAN MALHOTRA INDIA BORN CRICKETERS HOLD RECORD FOR MOST RUNS IN AN OVER IN ALL 3 FORMATS OF CRICKET SJN

IND vs ENG : క్రికెట్ లో ముగ్గురు మొనగాళ్లు.. ఈ ముగ్గురు కూడా భారతీయులే..

IND vs ENG : సునీల్ గావస్కర్ తో మొదలు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇలా క్రికెట్ లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొని వచ్చారు. ఇక టి20 ఫార్మాట్ కూడా రావడంతో క్రికెట్ మూడు ఫార్మాట్లకు విస్తరించింది.