Home » photogallery » sports »

JASPRIT BUMRAH IS MISSING HIS WIFE SANJANA GANESAN AND STAR BOWLER WISHING HER TO JOIN HIM SOON SRD

Jasprit Bumrah : అయ్యో బుమ్రాకి ఎంత కష్టమొచ్చింది.. విరహవేదనలో స్టార్ బౌలర్..

Jasprit Bumrah : ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో సత్తా చాటాడు బుమ్రా. టీమిండియా టెస్ట్‌ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం అతను ఐపీఎల్‌-2022 టోర్నీ కోసం సన్నద్ధమవుతున్నాడు.