హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

PICS: ఒసాకా రాకతో హైతీలో టెన్నిస్ ఫీవర్

PICS: ఒసాకా రాకతో హైతీలో టెన్నిస్ ఫీవర్

హైతీ దేశ ఆతిధ్యంతో జపనీస్ టెన్నిస్ క్వీన్ నవోమీ ఒసాకా ఉప్పొంగిపోయింది. ప్రత్యేక విమానంలో హైతీ చేరిన ఒసాకా‌కు అక్కడి ప్రభుత్వ అధికారులు ఘనస్వాగతం పలికారు. 2018 అమెరికన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించినందుకు ఒసాకాను ఘనంగా సత్కరించారు. ప్రమోషనల్ ఈవెంట్‌లో చిన్నారులతో కలిసి నవోమీ ఒసాకా‌ సందడి చేసింది.

Top Stories