Home » photogallery » sports »

JAPAN HAS DECIDED TO STAGE THIS YEAR TOKYO OLYMPICS WITHOUT OVERSEAS SPECTATORS REPORT SRD

Olympics : విశ్వ క్రీడలు ఒలింపిక్స్ లో వాళ్లకు నో ఎంట్రీ..జపాన్ కీలక నిర్ణయం..!

Olympics : ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ నిర్వహించడానికి ఏ దేశం వెనకాడదు. ఏ దేశంలో నిర్వహించినా అక్కడి ప్రజలు ఒలింపిక్స్ కు జైజేలు పలుకుతారు. అలా ఉంటుంది ఒలింపిక్స్ క్రేజ్. కానీ కరోనా మహమ్మారి ప్రభావంతో గతేడాది ఒలింపిక్స్ ఈ సంవత్సారానికి వాయిదా పడ్డాయ్.