Euro 2020: సెమీఫైనల్‌లో ప్రవేశించిన ఇటలీ.. యూరో 2020 నుంచి బెల్జియం ఔట్ | In Pics

యూరో 2020 క్వార్టర్ ఫైనల్‌లో ఇటలీ జట్టు అద్బుత ప్రదర్శన చేసింది. పటిష్టమైన బెల్జియం జట్టును 2-1 తేడాతో ఓడించి సెమీఫైనల్ చేరుకున్నది.