కేవలం 3 బంతుల్లో ఒకే పరుగే చేసిన ఇషాన్..స్టార్టింగ్‌లోనే టీమిండియా వికెట్ పడిపోయేలా చేశాడు. తొలి రెండు మ్యాచ్‌లోనూ విఫలమైన ఇషాన్ కిషన్.. అహ్మదాబద్లో కూడా అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. మైఖేల్ బ్రాస్‌వెల్ వేసిన రెండో ఓవర్లో రెండో బంతికే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. క్లియర్‌గా ఔటైయ్యాడని తెలిసినా రివ్యూని తీసుకున్నాడు ఇషాన్. దీనిపై సోషల్‌మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.