Home » photogallery » sports » ISHAN KISHAN ALLEGEDLY REPORTED ABOUT HIS RELATION WITH MODEL ADITI HANDIA JNK

ఈ హాట్ బ్యూటీనే ఇషాన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్ అంటా..! సోషల్ మీడియాలో వైరల్ అయిన ఇషాన్-అదితి టాపిక్

టీమ్ ఇండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. తాజాగా ప్రముఖ మోడల్ అదితితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు రూమర్లు వస్తున్నాయి.