Home » photogallery » sports »

IS THERE ANY RIFT BETWEEN RAVINDRA JADEJA AND MS DHONI THATS WHY HE DIDNT WISH ON HIS BIRTH DAY SJN

MS Dhoni : ధోని అంటే జడేజాకు పడటం లేదా? అందుకే ఈసారి కూల్ కెప్టెన్ ను పట్టించుకోలేదా?

Ms Dhoni : ఈ ముగ్గురు ప్లేయర్లు కూడా చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తరఫున ధోని నాయకత్వంలో ఆడిన సంగతి కూడా తెలిసిందే. ఇక కెరీర్ ఆరంభంలో జడేజా పెద్దగా రాణించకపోయినా అతడిని టీంలోనే కొనసాగించాడు ధోని.