Home » photogallery » sports » IS THERE ANY PERSONAL AGENDA BEHIND RONALDO REMOVING COKE BOTTLES HERE IS ANSWER JNK

Ronaldo - Coke Issue : రొనాల్డో కోక్ బాటిల్ జరపడం వెనుక ఇంత స్టోరీ ఉన్నదా? దాని కారణంగానే ఇలా చేశాడా?

రొనాల్డో-కోకాకోలా వ్యవహారంపై అనేక కథనాలు బయటకు వస్తున్నాయి. నీరు తాగాలని అందరినీ అప్రమత్తం చేయడానికే ఇలా చేశాడని ఫ్యాన్స్ అంటుంటే.. కాదు అతడిని వేరే సంస్థతో ఉన్న ఒప్పందం కారణంగానే కోక్ పట్ల అలా ప్రవర్తించాడని చెబుతున్నారు. మరి అసలు జరుగుతున్నది ఏమిటి?