గత వారం బీజేపీ తీర్థంపుచ్చుకున్న బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన గ్లామర్ డోస్ పెంచేసింది. చాలా హాట్‌గా ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టా పేజ్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ సైనా ఏమైనా బాలీవుడ్ ఆఫర్ల కోసం ట్రై చేస్తోందా? అని సందేహం వ్యక్తంచేస్తున్నారు.(Photo: nehwalsaina/Instagram)