హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Hardik Pandya : హార్దిక్ పాండ్యా కథ ముగిసినట్లేనా..? ఆ ప్లేయర్ రాకతో అయోమయంలో స్టార్ ఆల్ రౌండర్ కెరీర్..!

Hardik Pandya : హార్దిక్ పాండ్యా కథ ముగిసినట్లేనా..? ఆ ప్లేయర్ రాకతో అయోమయంలో స్టార్ ఆల్ రౌండర్ కెరీర్..!

Hardik Pandya : టి20 ప్రపంచకప్‌ బరిలో దిగిన 15 మంది జట్టులో ఏడుగురు మాత్రమే న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపికయ్యారు.శ్రేయస్‌ అయ్యర్, యజువేంద్ర చహల్, అక్షర్‌ పటేల్, దీపక్‌ చహర్, హైదరాబాద్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌లకు మళ్లీ పిలుపు వచ్చింది.

Top Stories