IPL Winners List: ఐపీఎల్ ట్రోఫీని ఇప్పటి వరకు గెలిచిన జట్లు ఏవి? ఫైనల్‌లో ఏ జట్టు ఓడిపోయింది? ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు?

IPL Winners List: ఐపీఎల్ 14 సీజన్ మరో రెండు రోజుల్లో ముగియనున్నది. దసరా రోజు జరిగే ఫైనల్‌లో ఈ సీజన్ విజేత ఎవరో తెలిసిపోతుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన 13 సీజన్లలో ఎవరెవరు విజేతలుగా నిలిచారో చూద్దామా?