Home » photogallery » sports »

IPL WINNERS LIST FROM 2008 TO 2020 INCLUDING RUNNERS UP SA

IPL WINNERS: ఐపీఎల్ విజేతలు.. ఇప్పటివరకు టైటిల్ గెలిచిన జట్లు ఇవే!

ఐపీఎల్ అంటే క్రికెట్ అభిమానులకు ఓ పండుగ. వేసవి వచ్చిదంటే చాలు ఈ టోర్నీలో వర్షించే సిక్స్‌రాల మధ్య అభిమానులు తడిసి ముద్దవుతుంటారు. ప్రతి టీం టోర్నీ గెలవడం కోసం ప్రయత్నిస్తునే ఉంటారు. టైటిల్ గెలవాలన్నా కసి అందరిలోనూ ఉంటుంది. కానీ ఆ భాగ్యం ఒక్కరినే వరిస్తుంది. అయితే ఇప్పటివరకు ట్రోపీ గెలుచుకున్న టీంలను ఓ సారి చూస్తే...