అయితే గత 24 గంటల నుంచి ఆర్సీబీ ట్విట్టర్ ఖాతా నుంచి అర్థం పర్థం లేని ట్వీట్స్ వస్తున్నాయి. అకౌంట్ పేరును 'బోర్డ్ ఏప్ యాచ్ క్లబ్' అని మార్చేశారు. అక్కడితో ఆగకుండా తమలో సభ్యులు కావాలని అనుకుంటే.. ఓపెన్సీలో తమ కంపెనీకి చెందిన 'బోర్డ్ ఏప్' లేదా 'మ్యూటెంట్ ఏప్'ను కొనుగోలు చేయాలని సూచించారు. (PC : TWITTER)