IPL 2022: రాహుల్, అయ్యర్, ధావన్, పాండ్యా, వార్నర్.. మెగా వేలంలో అందుబాటులోకి మెగా స్టార్స్..!

IPL 2022: కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్ వంటి స్టార్ ప్లేయర్లను మెగా వేలానికి ముందు వారి ఫ్రాంచైజీలు విడుదల చేశాయి. ప్రస్తుతం ఉన్న 8 జట్లు తమ తమ రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను సమర్పించాయి. వారి ఫ్రాంచైజీలు ఉంచుకోని కొన్ని పేర్లను చూద్దాం.