ఉదాహరణకు.. 2022 సీజన్ లో కేన్ విలియమ్సన్ హైదరాబాద్ తరఫున ఆడాడు. ప్రస్తుతం వేలంలో ఉన్నాడు. మినీ వేలంలో అతడిని సన్ రైజర్స్ కాకుండా వేరే జట్టు ఒక ధరకు దక్కించుకుంటే.. రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా ఆ ధరను సన్ రైజర్స్ చెల్లించి తన టీంలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే 2023 మినీ వేలంలో ఈ ఆఫ్షన్ లేదు.