పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచి ఇంగ్లండ్ ను గెలిపించిన బెన్ స్టోక్స్ ను ఎలాగైనా దక్కించుకునేందుకు సన్ రైజర్స్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇతడి కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. వేలంలో స్టోక్స్ ను సొంతం చేసుకుంటే అతడికి కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉంది.