Home » photogallery » sports »

IPL MEGA AUCTION 2022 SRH AUCTION HERE IS THE LIST OF PLAYERS IN SUNRISERS HYDERABAD TEAM SK

SRH IPL Auction 2022: హైదరాబాద్ టీమ్ ఇదే.. సన్‌రైజర్స్ ఆటగాళ్ల జాబితా.. ఎవరికి ఎన్ని కోట్లు?

Sunrisers Hyderabad New Team: ఆర్మీ ఆర్మీ మారిపోయింది. కొత్త ఆటగాళ్లతో సరికొత్తగా గేమ్ షురూ చేసేందుకు సిద్ధమవుతోంది. మరి ఐపీఎల్ మెగా వేలంలో తొలిరోజు సన్‌రైజర్స్ జట్టు ఎవరెవరిని కొనుగోలు చేసింది? ఎంతకు కొనుగోలు చేసిందో తెలుసా?