హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IPL 2021 : అర్జున్.. క్రికెట్ నీ రక్తంలోనే ఉంది..ఈ ఘనత నీది.. సారా టెండూల్కర్ వైరల్ పోస్ట్

IPL 2021 : అర్జున్.. క్రికెట్ నీ రక్తంలోనే ఉంది..ఈ ఘనత నీది.. సారా టెండూల్కర్ వైరల్ పోస్ట్

IPL Auction 2021 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం గురువారం ఊహించని విధంగా జరిగింది. విదేశీ ఆటగాళ్ల పంట పండింది. ధక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు క్రిస్‌ మోరిస్‌ రూ. 16.25 కోట్లకు అమ్ముడుపోయి కొత్త రికార్డు సృష్టించాడు. ఫ్రాంచైజీలన్నీ ఆల్ రౌండర్లు, బౌలర్లపై ఎక్కువ దృష్టి పెట్టాయ్.

Top Stories