[caption id="attachment_1656982" align="alignnone" width="1200"] అప్పటి నుంచి ఇప్పటి వరకు జడేజా చెన్నైకే ఆడుతున్నాడు. అయితే గత ఐపీఎల్ సీజన్ సందర్భంగా జడేజా, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య సంబంధాలు చెడిపోయాయని వార్తలు గుప్పుమన్నాయి. అయితే చెన్నై జడేజాను మరోసారి రీటెయిన్ చేసుకోవడంతో వీటికి ఫుల్ స్టాప్ పడ్డాయి.