హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IPL 2023 : పంజాబ్ కింగ్స్ కు భారీ షాక్.. గాయంతో విధ్వంసకర ప్లేయర్ టోర్నీ నుంచి అవుట్

IPL 2023 : పంజాబ్ కింగ్స్ కు భారీ షాక్.. గాయంతో విధ్వంసకర ప్లేయర్ టోర్నీ నుంచి అవుట్

IPL 2023 : ఇప్పటికే జస్ ప్రీత్ బుమ్రా, కైల్ జెమీసన్, రిచర్డ్ సన్ లాంటి ప్లేయర్లు టోర్నీకి దూరం అయ్యారు. తాజాగా మరో స్టార్ ప్లేయర్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టుకు వెన్నెముకలా ఉంటాడనుకున్న ఈ విధ్వంసకర ప్లేయర్ గాయంతో ఐపీఎల్ 16వ సీజన్ నుంచి తప్పుకున్నాడు.

Top Stories