ఐపీఎల్ లో రాణిస్తేనే ఫ్రాంచైజీలు అంటిపెట్టుకుంటాయి. విఫలం అయితే వదిలించుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఒకప్పుడు స్టార్ బౌలర్ గా ఉన్న మోహిత్ శర్మ.. నెట్ బౌలర్ స్థాయికి పడిపోయాడు. తనకు వచ్చిన పరిస్థితిని తలచుకుని బాధ పడకుండా నెట్ బౌలర్ గా మంచి ప్రదర్శన కనబరిచి మళ్లీ ఐపీఎల్ బరిలోకి నిలిచాడు. (PC : Mohit Sharma/Instagram)