శివమ్ దూబే 18 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న పిచ్ పై శివమ్ దూబే పరుగుల కోసం నానా తంటాలు పడ్డాడు. షమీ వేసిన ఓవర్లో సిక్సర్ బాదడంతో అతడి స్ట్రయిక్ రేట్ 100 దాటింది. లేదంటే చాలా దారుణంగా ఉండేది. సిక్సర్ అనంతరం దూబే క్యాచ్ అవుటయ్యాడు. (PC : TWITTER)