కేవలం 50 బంతుల్లో 92 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. దాదాపు 184 స్ట్రయిక్ రేట్ తో పరుగులు సాధించాడు. చూస్తుంటే 2021 రుతురాజ్ గైక్వాడ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసినట్లు అనిపించింది. రుతురాజ్ బంతిని మిడిల్ చేసిన విధానం చూస్తే చెన్నై జట్టుకు అతడే ఒక పెద్ద సైన్యంలా కనిపిస్తున్నాడు.