ఇక ఛేదనలో గుజరాత్ టైటాన్స్ తడబడుతున్నప్పుడు క్రీజులోకి వచ్చి ఎదుర్కొన్న తొలి రెండు బంతులను 6, 4గా మలిచి తన జట్టుకు ఊపిరి పోశాడు. అప్పటి వరకు టెస్టు బ్యాటింగ్ ఆడిన రాహుల్ తెవాటియా.. రషీద్ ఖాన్ బ్యాటింగ్ తో స్ఫూర్తి పొంది చివరి ఓవర్లో 6, 4 బాది జట్టును గెలిపించాడు.