డే మ్యాచ్ల కోసం స్టేడియం గేట్లు మ్యాచ్కు మూడు గంటల ముందు తెరవబడతాయని.. రాత్రి మ్యాచ్లకు సాయంత్రం 4.30 గంటలకు ఓపెన్ చేస్తారని రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ మీడియాకు వెల్లడించారు. అలాగే కొన్ని వస్తువులను స్టేడియం లోపలకి తీసుకెళ్లడంపై పోలీసులు ఆంక్షలు ప్రకటించారు. కవుల మ్యాచుకు వెళ్లేవారు ఈ వస్తువులను తీసుకెళ్లకపోవడం మంచిది.