ఇక సంజూ సామ్సన్ విషయానికి వస్తే తన చివరి 10 వన్డే ఇన్నింగ్స్ ల్లో వరుసగా 12, 54, 6, 0, 43, 15, 86, 30, 2, 36 పరుగులు చేశాడు. వన్డేల్లో రాణిస్తోన్న సంజూ సామ్సన్ ను కాదని సూర్యకుమార్ యాదవ్ కు అవకాశం ఇవ్వడం ఎంత వరకు న్యాయం అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.