సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో 7 మ్యాచ్ ల్లో 215 పరుగులు చేశాడు. 147 స్ట్రయిక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. ఇక విజయ్ హజారే వన్డే టోర్నీలో 5 మ్యాచ్ ల్లో 180 పరుగులు చేశాడు. అంతేకాకుండా 4 వికెట్లు కూడా తీశాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్ 2023 కోసం రెడీ అవుతున్నాడు. లెఫ్టాండ్ బ్యాటర్ అయిన ఇతడు త్వరలోనే టీమిండియాకు ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.