ఈ మీట్ లో 9 మంది జట్ల కెప్టెన్లు హాజరయ్యారు. అయితే రోహిత్ శర్మ జాడ మాత్రం కనిపించలేదు. ధోని, శిఖర్ ధావన్, వార్నర్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, సంజూ సామ్సన్, ఫాఫ్ డు ప్లెసిస్, భువనేశ్వర్ కుమార్, నితీశ్ కుమార్ లు హాజరయ్యారు. అయితే రోహిత్ శర్మ మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నాడు. (PC : TWITTER)