ఇక తాజాగా రియాన్ పరాగ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి ఐపీఎల్ లో తాను ఒకే ఓవర్లో నాలుగు సిక్సర్లు బాదుతా అని తన ఇన్నర్ కాన్షియస్ నెస్ చెబుతోందంటూ ట్వీట్ చేశాడు. అంతే క్రికెట్ అభిమానులు ట్రోల్ చేసుకోవడానికి సరిపడ కంటెంట్ అందడంతో రియాన్ పరాగ్ ను అభిమానులు ఓ ఆట ఆడుకుంటున్నారు. (PC : Riyan Parag)