ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 2023 సీజన్ కోసం అహ్మదాబాద్ (Ahmedabad) సిద్దమైంది. అక్కడి నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi)లో శుక్రవారం తొలి పోరు జరగనుంది. ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)తో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings) తలపడనుంది.