ముంబై వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ లో హైదరాబాద్(SRH)బౌలర్ త్యాగీ ఏకంగా రెండు బీమర్లు వేశాడు. సాధారణంగా ఇలా బీమర్లు వేసి నో బాల్స్ ఇచ్చుకోవడం చాలా అరుదు. ఆ మ్యాచ్ లో సన్ రైజర్స్ పై ముంబై గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీనిపై బెంగళూరు అభిమానులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.