ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Rohit Sharma : కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన హిట్ మ్యాన్.. రోహిత్ తర్వాతే ధోని, కోహ్లీ.. ఆ లెక్కలివే!

Rohit Sharma : కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన హిట్ మ్యాన్.. రోహిత్ తర్వాతే ధోని, కోహ్లీ.. ఆ లెక్కలివే!

Rohit Sharma Highest Earner From IPL: ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్ కోసం క్రికెట్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరికొద్ది గంటల్లో కొత్త సీజన్ ప్రారంభం కానుండగా..తొలి మ్యాచ్ లోనే డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. అయితే.. ఈ ఏడాది ఐపీఎల్ తో రోహిత్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టనున్నాడు. ఆ మ్యాటర్ ఏంటో ఓ లుక్కేయండి.

Top Stories