ఇక, రెండో స్థానంలో ఆఫ్రికన్ బ్యాట్స్మెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ఉన్నాడు. ప్లెసిస్ యొక్క ప్రస్తుత వయస్సు 38 సంవత్సరాలు. గతేడాది మాదిరిగానే మళ్లీ రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుకు నాయకత్వం వహించనున్నాడు. తన జట్టుకు మొదటి టైటిల్ అందించాలన్న కృత నిశ్చయంతో ఉన్నాడు ఫాఫ్ (Faf du Plesis/Instagram)