హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IPL 2023 : సూర్య ఒక్కడే కాదు.. SRHలోనూ 360 డిగ్రీ ప్లేయర్.. ఈసారి ఐపీఎల్ లో ప్రత్యర్థులకు దడే

IPL 2023 : సూర్య ఒక్కడే కాదు.. SRHలోనూ 360 డిగ్రీ ప్లేయర్.. ఈసారి ఐపీఎల్ లో ప్రత్యర్థులకు దడే

IPL 2023 : గంటకు 130 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే పేసర్ల బౌలింగ్ లో స్వీప్ షాట్ ఆడటం సూర్యకుమార్ యాదవ్ ప్రత్యేకత. సూర్యకుమార్ క్రీజులో ఉన్నాడంటే అతడికి ఫీల్డ్ సెట్ చేయలేక ప్రత్యర్థి కెప్టెన్లు ఎన్నోసార్లు బద్దలు కొట్టుకున్నారు.

Top Stories