విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర ను రుతురాజ్ ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. కెప్టెన్ గా ఉంటూనే సెంచరీల మోత మోగించాడు. ఈ క్రమంలో ధోని వారసుడిగా రుతురాజ్ సరైన ఎంపికనే అభిప్రాయం వినబడుతోంది. ఇక అదే సమయంలో ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ మైకెల్ హస్సీ కూడా చైన్నై కెప్టెన్ గా రుతురాజ్ సరైన ఆప్షన్ అంటూ కామెంట్ కూడా చేశాడు.