సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర అత్యధికంగా 42.5 కోట్ల రూపాయల పర్సు మిగిలి ఉంది. ఇక ఇతర జట్ల విషయానికి వస్తే.. పంజాబ్ (రూ.32.20 కోట్లు), లక్నో (రూ.23.35 కోట్లు), ముంబై (రూ.20.55 కోట్లు), చెన్నై (రూ.20.45 కోట్లు), ఢిల్లీ (రూ.19.45 కోట్లు), గుజరాత్ (రూ. 19.25 కోట్లు), రాజస్తాన్ (రూ.13.2 కోట్లు), ఆర్సీబీ (రూ.8.75 కోట్లు), కేకేఆర్ (రూ.7.05 కోట్లు) పర్సు ఉంది.