IPL 2023 - LSG vs DC : టాస్ గెలిచిన ఢిల్లీ.. వార్నర్ వర్సెస్ రాహుల్ పోరుకు ఊరంతా సిద్ధం..
IPL 2023 - LSG vs DC : ఐపీఎల్‌లో ఇప్పటి వరకు లక్నో, ఢిల్లీ మధ్య 2 మ్యాచ్‌లు జరగ్గా. రెండు మ్యాచ్‌ల్లోనూ లక్నో సూపర్ జెయింట్ విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో.. రెండో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గణాంకాలను చూస్తే లక్నో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది.