ఆండ్రీ రస్సెల్, వెంకటేశ్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, ప్యాట్ కమిన్స్, సునీల్ నరైన్ లాంటి ప్లేయర్లు గత సీజన్ లో ఉన్నా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. శ్రేయస్ అయ్యర్ కూడా పెద్దగా బ్యాట్ తో రాణించలేదు. అయితే ఈ ఏడాది కొత్త కెప్టెన్ నితీశ్ రాణా నాయకత్వంలో కేకేఆర్ ఏ విధమైన ప్రదర్శన చేస్తుందో చూడాలి.