కానీ.. ఈ సారి అది కూడా రివర్స్ అయ్యేలా ఉంది. ఎందుకంటే కేఎల్ రాహుల్.. ఐపీఎల్ అయినా టీమిండియా అయినా తన ఆటతీరులో ఏ మార్పు ఉండదని మరోసారి చూపించాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 12 బంతులెదుర్కొని 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. చేతన్ సకారియా బౌలింగ్‌లో స్లో బంతిని ఆడబోయి స్క్వేర్‌లెగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చాడు. అంతే రాహుల్ కథ ముగిసింది.