బీసీసీఐ (BCCI) ఇచ్చిన గడువు నవంబర్ 15 సాయంత్రం 5 గంటలతో ముగియడంతో 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, రిలీజ్ జాబితాలను వెల్లడించాయి. అత్యధికంగా కేకేఆర్ 16, ముంబై ఇండియన్స్ 13 మంది ఆటగాళ్లను వేలంలోకి వదిలేశాయి. సన్రైజర్స్ హైదరాబాద్ 12 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. ఇక, డిసెంబర్ 23న కేరళలోని కొచ్చి వేదికగా మినీ వేలం జరగనుంది. ఇక, ఐపీఎల్ ఫ్రాంచైజీలు వదిలించుకున్న ఆటగాళ్లు ఎవరో ఓ లుక్కేద్దాం.