సన్రైజర్స్ హైదరాబాద్ : ఇక రిటెన్షన్ ప్రక్రియ తర్వాత అత్యధికంగా సన్రైజర్స్ హైదరాబాద్ దగ్గర పర్స్ మన్ ఉంది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విలియమ్సన్, నికోలస్ పూరన్ వంటి విదేశీ ఆటగాళ్లను విడుదల చేసిన తరువాత..42.25 కోట్లను కలిగి ఉంది. ఇప్పుడీ జట్టుకు నలుగురు విదేశీ ఆటగాళ్ల స్లాట్లు ఖాళీగా ఉన్నాయి.