ఓపెనింగ్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ అభిమాని బౌండరీ వద్ద నిల్చుని ఓ ఫ్లకార్డు ప్రదర్శించాడు. ధోని కన్నా తనకు ఇంకేమీ ఎక్కువ కాదన్నట్టు ఆ అభిమాని ప్రదర్శించాడు. గర్ల్ ఫ్రెండ్ లేదా ధోనిల్లో తన ఓటు మహేంద్రుడికే వేశాడు. ఇంకేముంది ధోని ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. నీ అభిమానం సల్లగుండ అంటూ కామెంట్లు పెడుతున్నారు.