2011 ఐపీఎల్ లో ఓపెనింగ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. అందులో చెన్నై విజయం సాధించింది. ఆ ఏడాది ఐపీఎల్ చాంపియన్ గా చెన్నై నిలిచింది. ఇక 2018 ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, చెన్నై జట్లు తలపడ్డాయి. అందులో చెన్నై విజయం సాధించింది. ఆ ఏడాది ఐపీఎల్ విజేతగా చెన్నై నిలిచింది.