ఇక.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్లో రోహిత్ 50 ప్లస్ 41 సార్లు స్కోర్ చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో సగం మ్యాచులకు రోహిత్ దూరం కానున్నట్టు తెలుస్తుంది. డబ్ల్యూటీసీ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నాడు. (Twitter/ipl)