హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IPL 2023 : ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు కొట్టినా.. టీమిండియాలో చోటు దక్కలేదు.. ఇప్పుడు 9 సిక్సర్లు కొట్టి కర్చీఫ్ వేశాడు!

IPL 2023 : ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు కొట్టినా.. టీమిండియాలో చోటు దక్కలేదు.. ఇప్పుడు 9 సిక్సర్లు కొట్టి కర్చీఫ్ వేశాడు!

IPL 2023 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 2023 సీజన్ ఘనంగా ఆరంభమైంది. ఉత్కంఠ భరితంగా సాగిన తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)పై గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) 5 వికెట్లతో విజయం సాధించింది. దాంతో లీగ్ లో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) సేన బోణీ కొట్టింది.

Top Stories